Wednesday, December 10, 2008

Saturday, May 24, 2008

arpana

nEla  ralina neeTi chukkato...
sEda teerchina amruta tuNakato...

sneham chestaanu

raalipoyina pushpanito ...
praaNampOsukunna phalaanito...

mansau arpistaanu...

samudraana kalisina oka chinukuny ...
bhuvini chErina swaati mutyaanny...

madhana pedutunna baadhalo oka chiru odaarpuny ...

mandalistunna antaraathmanny ...

tarugutunna vayasulo orige mansuny...
vikasistunna medhassulo ...oka vushassuny

oDidhuDukulu kaliginchina talaratanku banisala kakunda bandhuvuny ..
chirasmrutulu chEkUrchina jeevanabaaTany...


ellpaudu snehaanike arpanyy........



kanTiki kanapade vastavanny .........
aalochanake alochana srushtinchina

oka drukpadaanny.......


ellapudu snehaanike pramidany.......

vunde oka anamika bagna senhaitunny

vuntaa nu ,,,,snehaaniki,,,,,bhandanniki,,,premaku
,,
sada banisny...........

Tuesday, April 29, 2008

స్నేహ కదలిక


స్నేహపు అందెలు పిలిచినా అలజడి లో ,,,,,,,
అణువణువున అలికిడిలు ........

యద పాదం ఒక్కటయ్యే పల్లవి లో ..........
ఎన్నడు ఎరుగని మమకార నర్తనలు ,,,,,,,,,

ఇదే నా స్నేహ నాట్యారాధన ..............

ఆకాశాన ఒక వురుము వురిమినది ...
వులికి నా హృదయం చిలికి మెరుపు మెరిసింది ,,,,,

ఒక కదలిక చిరు జ్ఞాపిక ..............
స్నేహపు కలశంలో జనియించింది ................

నాలుగు దిక్కుల జరిపెను నా మనసు
పుడమి సంబరాల వేడుక ..........


నా స్నేహం

Tuesday, March 25, 2008

ఉదయించే పరేమ అస్తమించడానికేనా ....

చిన్నారుల హృదయంలో వుదయించిన నవయ్మైన ఈ ప్రేమ
పెద్దల మన్స్తపాలకు అస్తమిన్చవలిసిన్దేనా...

వారు కన్న కలలనే కల్లలుగా మారవలిసిందేనా...
వారి ఆశల ఆస్తులన్నీ పెకమేడలుగా కూలవలిసిందేనా...
ఈ అంతరించిపోతున్న ప్రేమను అక్కున చేర్చుకునేవారెవరు?
....

మరణ సంఖ్య లిఖిన్చుకున్న
మృత్యు వస్త్రం ధరించుకున్న
అంతరించుకుపోతున్న ఈ ప్రేమకు ఆరంభానని అవుతాను
నా కలం తో ఈ సమాజానికి సమిదను అవుతాను ...........

nee kosam nireekshistuu....

ఎన్నాళ్ళు వేచి వుండాలి ప్రియా
నా ఆశల సౌధానికి నువ్వు చేరుతావని
మ్య్మరిచి నీ ఆలోచనలతోనే బ్రతుకుతున్నా...
నీ కోసం నిరీక్షిస్తూ.....