ఎల్ల్లపుడు నీ గురించి మృదు మధురం గా ఆలోచించే నేను ,
నీ స్నేహపు వెల్లువలో వేణుగానం నై పరవిశించాను
ఆ క్షణాన నా కనుల నుండి కరిగిపొతూ ...
క్షణ క్షణాన కన్నీటి బిందువులు సిందువులుగా నేల రాలుతుండగా ,,,
నా మనసు వాటితో దోబూచులాడుతూ అడిగింది ,,,
ఆలోచన రహితం గా ,,అర్దాంతరంగా అడుగులు వెలుపలికి వేసారు ఎం అని .....
వెను వెంటనే ఆ కన్నీటి బిందువులు కన్నీరు కారుస్తూ
నీ కనుల నిండా కవ్వింపుతో నిను అక్కున చేర్చుకోవడానికి అనంత అందంతో ,,,
ఆనందముగా నీ ప్రేమ మూర్తి ముర్తిభావించి వున్నాడు కదా ,,ఇక ,,,
ఆ స్థానం మాకు నిర్వీర్యం కదా ,,,అని కన్నీరు కారుస్తూ ఆనందంతో కదిలిపోతూ చెందుతూ చెప్పినవి ............................

1 comment:
కన్నీరు కన్నీరు కారుస్తూ చాలా బాగుంది, చాలా బాగా రాస్తున్నరు.
ఆనందంగా వెళ్ళిపోతున్నాము అని అనండి అప్పుడు అవి ఆనందభాష్పాలు అవుతాయి.
Post a Comment