మల్లెల మాల లో ఒక చిరు నవ్వు పరిమళం గా ,,,,,
మమతల కలశం లో మధు హృదయంగా,,,,,
నా మనసు నెలవంక లో ఎ వంక లేని మానస సరోవరం గా ..........
వెలిసిన వెలుగు వెన్నలాగా ప్రజ్వలిల్లలని ,,,,,,,,,,,
విశ్వమే దానికి ప్రనమిల్లలని ,,,,,,,,,,,,,,,,ఆశిస్తూ ..
నా మనసు లో భావాలన్నీ చెప్పడానికి వస్తున్నా మది భారాన్ని మోపలేక,,,,,,,,,,,కురిసి వెళ్ళిపోయిన ఓ వాన ఒక్కసారి మేఘాల కుచిల్ల నుంచి జారవా నా పైన
No comments:
Post a Comment