Friday, May 29, 2009

కొత్త నేస్తానికి ,,,స్వగతం


హృదయ తీరాల స్వప్నాలతో
ప్రవాహ పలకరింపులతో ......
అలల పెదవులతో .......
నా పదాలకుప్రాణం పోసుకుంటూ
చెదరని సంతకాలతో ప్రయాణం చేసే ఓ సంకల్పం తో
నా స్వగతాన్ని ఆస్వాదించి నాకు నా స్నేహానికి
అండగా నిలబడిన ఆ నేస్తానికి .....స్వాగతం
సుస్వాగతం,,,,,,,,,,,,
కన్నుల కళల వెలుగులో కాంక్షతో ఉపేక్షించే నిరీక్షణకు తను ఒక ఓదార్పు
కన్నీళ్ళు ఒలికిన కలత చెందినా కమ్మని తన స్నేహ పలుకులు ఎంతో కమనీయం
ఓ స్నేహ కావ్యం తనని ఎంతగా చేరుకోవాలన్న ఆశ వున్నా ,,
తన స్నేహానికై పరితపించే ఆరాధన వున్నా ,,
ఏ ఆశను అందుకోలేక అనామికంగానే అలాగే వుండి
ఎదురుచూపులో ఇంట అనుభూతి వుందా అని ఆనందంతో
వుక్కిరి బిక్కిరి అవుతున్నది ,,,ఆ ఆనందంలోనే,,ఆ స్నేహ ఆకాశగంగాకై
దాహర్తిగా మిగిలివున్నది ఆ హృదయం ///////////////

5 comments:

హను said...

nice chala bagumdi

Padmarpita said...

ఇప్పుడే చూసాను మీ కవితా హృదయం....
స్నేహ మయమైన మీ బ్లగ్ బహురమ్యం....

anju..... said...

చాలా థాంక్స్ ,,మీకు కూడా అభినందనలు,,,

కెక్యూబ్ వర్మ said...

మీకు స్నేహం పట్ల ఉన్న ఆసక్తి మీ కవితలలో ప్రవహించింది. చాలా బాగున్నాయి. మీ కవితాసక్తిని సామాజిక కోణం వైపు కూడా మల్లించండి. ఇది నా విన్నపం మాత్రమే.

anju..... said...

tappakundaaa,,varma garu rastunnanu,,,,vatiki vere blog petti parsuristamani anukuntunnanu,,,mee protsaham to////nenu inka kavita sagaramlo,,,mutyalanni perchi naa mansukuku ,,mee mansuku bahukaristanu....