
స్నేహపు అందెలు పిలిచినా అలజడి లో ,,,,,,,
అణువణువున అలికిడిలు ........
యద పాదం ఒక్కటయ్యే పల్లవి లో ..........
ఎన్నడు ఎరుగని మమకార నర్తనలు ,,,,,,,,,
ఇదే నా స్నేహ నాట్యారాధన ..............
ఆకాశాన ఒక వురుము వురిమినది ...
వులికి నా హృదయం చిలికి మెరుపు మెరిసింది ,,,,,
ఒక కదలిక చిరు జ్ఞాపిక ..............
స్నేహపు కలశంలో జనియించింది ................
నాలుగు దిక్కుల జరిపెను నా మనసు
పుడమి సంబరాల వేడుక ..........
నా స్నేహం

No comments:
Post a Comment